The last two teams left to play their first match in 2019 Indian Premier League, Rajasthan Royals and Kings XI Punjab will clash against each other at the Sawai Mansingh Stadium in Jaipur on Monday.
#IPL2019
#RajasthanRoyals
#KingsXIPunjab
#RavichandranAshwin
#klrahul
#ajinkyarahane
#chrisgyale
#cricket
ఐపీఎల్ 2019 సీజన్ నాలుగో మ్యాచ్‌కి అన్నీ సిద్ధం కేఎల్ రాహుల్, క్రిస్‌గేల్, డేవిడ్ మిల్లర్ ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో ఈరోజు రాత్రి 8 గంటలకి రాజస్థాన్ రాయల్స్ సొంతగడ్డ జైపూర్ ఢీకొనబోతోంది. గత ఏడాది ఒంటిచేత్తో పంజాబ్‌కి విజయాల్ని అందించిన కేఎల్ రాహుల్.. ఈ ఏడాది అదేజోరుని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతుండగా.. ఇటీవల సూపర్ ఫామ్‌లో ఉన్న క్రిస్‌గేల్‌ని నిలువరించడం రాజస్థాన్ బౌలర్లకి సవాలే..!